Kumkumapoovu Serial Cast
Awards Evergreen serial - Kumkumapoovu. Best Actor -Sajan Surya. Best Actress -Shelly. Best Screenplay-Pradeep Panicker. Golden star of the year- Asha sarath. Best Actor in a negative role (Female)- Ashwathy. Best Actor in a negative role (Female) spl.Jury- Haimambika Rindhya. Best Actor in a. Kumkumapoovu (English: Saffron) is a Malayalam language soap opera that appeared on Asianet. It comprised 785 episodes. It comprised 785 episodes. The first episode aired on January 31, 2011 and ended on February 1, 2014.
కుంకుమ పువ్వు సీరియల్ చాల చాల ఉత్కంఠ భరితం గా కొనసాగుతున్నది అనే చెప్పాలి. నాకైతే జయంతి పాత్ర నా మనసుకు బాగా హత్తుకుంది. ఆమె పాత్ర లో చేస్తునంత సేపు నా కళ్ల నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. Aveyond lord of twilight cheats. ఆమె అమృతని విరోధిగా, తనకి అయిష్టంతో కూడుకొన్న మనసుతో చూసిన, అమృత మాత్రం అమ్మ అన్నప్పుడల్లా జయంతి మనసు ఎక్కడో తన కూతురేనేమో అనే ఒక చిన్న అనుభూతి కలగటం, జయంతి ఎంత ద్వేషించినా అమృత దూరం కాకుండా ఉండటం. నాకు చాల బాగా నచ్చింది ఏ దైన జయంతి మాత్రం ఈ సీరియల్ కి HIGH లైట్. ఇక జానీ కూడా జయంతి భర్త గా నిజ జీవితములో ఎలా చూస్తున్నారో తెలియదు కానీ, సీరియల్ లో మాత్రం ప్రాణం గా చూసేరు.
2 జయంతి కోడలుగా వేసిన అమ్మాయి, చాల చాల బాగుంది, నాకైతే చంపేయాలన్నంత కోపం వచ్చేది. అంటే తన పాత్ర కి చాల న్యాయం చేసింది. జయంతిని భాధ పెట్టినపుడల్లా నాకు చాల చాల భాధ కలిగి తనమీద చాల కోపం వచ్చేది. మళ్ళా ఇది సీరియల్ కదా అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. 3 రుద్ర పాత్ర కూడా నాకు బాగా నచ్చింది. అమృత కోసం మంచి వాడిగా మారటం, తన కోసం దేనికైనా సిద్దపడటం. 4 సిరి పాత్ర నన్ను అంతగా ఆకట్టుకోలేదు కానీ తన భర్త గా నటించిన అతని పాత్ర సూపర్.
పేరు గుర్తు రాక, సిరి భర్త అన్నాను. 5 అమృత కూడా సూపర్. జయచంద్ర మొదట భార్య, తరువాత కూతురు, అతని తపన,ఆరాటం, భాధ అతను కూడా న్యాయం చేసేరు తన పాత్రకి. టోటల్ గా 100% మర్క్స్ ఇవ్వచ్చు. మా టీవీ కి No 1 సీరియల్. Thank యు mvs. If you want your work to be featured or advertise on our site.
Please drop us mail. (Some pics used on this site might have been picked up from the internet; we are not using these photos for any commercial purposes, but if we have mistakenly used your image, and you are the legal owner, please drop us an email and We will be happy to remove the image for you.) We post rare collection of celebrities pics of their family, wedding ( marriage ), husband, wife, son, daughter and many more. We keep updated with filmy news that is on buzz.